క్రొత్త క్రొత్త రంగవల్లికలు శ్రుష్టించటం/తయారుచేయడం నా హోబీ! కొన్ని ముగ్గులు ఇక్కడ వుంచుతున్నను. వివిధ పత్రికలలో ప్రచురింప బడ్డాయి.ప్రచురింపని ముగ్గులని కూడా ఇక్కడ వుంచుతున్నాను.ముగ్గులు,కథలు,వ్యాసాలు అన్ని "కొనకళ్ళ తేజస్ కుమారి"అనేపేరు తోప్రచురింపబడేవి.అది మావదిన గారి పేరు.ఆపేరుతోనే పత్రికలకు వ్రాసేవాడిని.

































